Oka loham varam
A village in andhra pradesh with the name of a metal
Answers
'సువర్ణపురం' లేదా 'సువర్ణపురి' ఈ ప్రశ్నకు జవాబు.
Explanation :
- సువర్ణపురం తెలంగాణలోని (పూర్వ ఆంధ్రప్రదేశ్ ) ఖమ్మం జిల్లాలో ఉన్నది.
- సువర్ణపురి అను గ్రామం తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాలో, గోదావరి నది ఒడ్డున ఉన్నది.
- సువర్ణపురి చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం. పురాణాల ప్రకారం, శ్రీ రాముడు సీతతో అరణ్యవాసం చేస్తున్న సమయంలోఈ గ్రామంలో బస చేసినట్టుగా ఉన్నది.
- ఈ గ్రామంలోనే పరశురాముడు కూడా మహా యజ్ఞాన్ని చేశారు.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
ఒక లోహం వరం = లక్కవరం
పూర్తి ప్రశ్న :
ప్రశ్నలకి ఊర్ల పేర్లు:
1 సోదర వరం = అన్నవారం
2.ఆలయం వాడ = గుడివాడ
3.నక్షత్రపట్నం = విశాఖపట్నం
4.శివునివాహనo గ్రామం = నందిగ్రామం
5.గిరిపల్లి = కొండపల్లి
6.గెలుపు వాడ = విజయవాడ
7.పాండవ సోదర వరం = భీమవరం
8.ఒక నటి పురం = అమలాపురం
9.ఆంజనేయ కొండ = హనుమకొండ
10.జాగ్రత్త చలం = భద్రాచలం
11.శివ సతి పురం = పార్వతీపురం
12.శనీశ్వర వాహనం నాడ = కాకినాడ
13.ఆలకించు కొండ = వినుకొండ
14.మదమెక్కిన ఊరు = కొవ్వూరు
15.ఓటమి లేని నగరం = విజయనగరం
16.వెలుతురు ఇచ్చే పేట = సూర్యాపేట
17.సీతా పతి గుండం = రామగుండం
18.విష్ణుమూర్తి కోట = శ్రీహరి కోట
19.ఒక లోహం వరం = లక్కవరం
20.ఆడవారి అలంకార వాక = గాజువాక
21. ఒక తీపి వంటకం పల్లి = బెల్లంపల్లి