own sentence with word kanachi in telugu
Answers
Answered by
17
కాణాచి :
సొంతవాక్యం : ఆ కనిపించే ఐదు ఎకరాల భూమి నా కాణాచి.
Explanation :
- కాణాచి అనగా పుట్టుకతో మనకు వచ్చే ఆస్తి (Inherited right or right of possession)
- దీనినే మిరాసి, చిరకాలవాసస్థానము అని కూడా పిలుస్తారు.
- కాణాచి అను పదానికి పర్యాయ పదాలు అధివాసము, అవస్థానము, అస్తిత్వము, ఉషితము, కట్టుముట్టు, బస, బిడారు, విడిముట్టు, సంస్థానము, సదస్సు, స్థావరము.
Learn more :
1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...
brainly.in/question/19249131
2) అస్థిరభావం - అర్థం , పరిమందం - అర్థం , పొద్దస్తమానం - సొంతవాక్యం...
https://brainly.in/question/18263662
Similar questions