India Languages, asked by deekshith29, 1 year ago

"padmanabhudu" A samasam ?​

Answers

Answered by poojan
23

పద్మనాభుడు

విగ్రహ వాక్యం : పద్మము నాభియందు కలవాడు.

సమాసం :  బహువ్రీహి సమాసం

Explanation:

బహువ్రీహి సమాసం

  • "అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది."
  • ఇందు విగ్రహ వాక్యమున కలది, కలవాడు అని వచ్చును.

ఉదాహరణ :

  • చంద్రుడు - చల్లని కిరణములు కలిగినవాడు
  • పినాకపాణి - పినాకము పాణియందు కలవాడు

Learn more:

1) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

brainly.in/question/14672033

2) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాలు

brainly.in/question/16761078

Similar questions