Psychology, asked by shreyd3692, 11 months ago

Pagalu kuda kanabade night

Answers

Answered by PADMINI
3

పగలు కూడా కనపడే నైట్ ఏమిటి?

గ్రానైట్

మరి కొన్ని తమాషా ప్రశ్నలు - మరియు వెరైటీ సమాధానాలు:-

ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?

న్యూస్ పేపర్.

వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?

ఫైరింగ్

అందరూ నమస్కరించే కాలు ఏమిటి?

పుస్తకాలు

వీసా అడగని దేశమేమిటి?

సందేశం.

ఆయుధంలేని పోరాటమేమిటి?

మౌనపోరాటం.

నీరు లేని వెల్ ఏమిటి?

ట్రావెల్

Similar questions