English, asked by hjjjd3824, 1 year ago

Parrot problems in Telugu

Answers

Answered by sy4894506
0

 చిలుక పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం చిలుక (అయోమయ నివృత్తి) చూడండి.

చిలుకParrot

Yellow naped amazon parrot left side.jpg

Yellow-crowned Amazon

Amazona ochrecephala ochrecephala

శాస్త్రీయ వర్గీకరణ

రాజ్యం: ఏనిమేలియా

విభాగం: కార్డేటా

తరగతి: పక్షులు

క్రమం: సిట్టసిఫార్మిస్

Wagler, 1830

Systematics

(but see below)

Family Cacatuidae (cockatoos)

Family Psittacidae (true parrots)

Subfamily Loriinae (lories and lorikeets)

Subfamily Psittacinae (typical parrots and allies)

Tribe Arini (American psittacines)

Tribe Cyclopsitticini (fig-parrots)

Tribe Micropsittini (pygmy-parrots)

Tribe Nestorini (kakas and Kea)

Tribe Platycercini (broad-tailed parrots)

Tribe Psittrichadini (Pesquet's Parrot)

Tribe Psittacini (African psittacines)

Tribe Psittaculini (Asian psittacines)

Tribe Strigopini (Kakapo)

(paraphyletic)

చిలుక లేదా చిలక (ఆంగ్లం Parrot) ఒక ర౦గుల గల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.

ఇది ఒక జాతి చిలుక

సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.

ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.

చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి

Similar questions