please answer please Telugu people
Answers
Explanation:
రామాయణాన్ని మనం తప్పకుండా చదవాలి. ఎందుకంటే అందులో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. సీత రాముడి కోసం నేను చేసింది తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి.హనుమంతుడు రాముడికి ఏ విధంగా సహాయ పడ్డాడు మనం కూడా ఇలా ఉండాలి అని తెలుసుకోవచ్చు. ఇతరులకు ఎలా సహాయ పడాలి అని తెలుసుకోవచ్చు. ఎన్నో నీతి సూక్తులు తెలుసుకోవచ్చు.
sorry i don't know clearly
please mark as brainlist
భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు... రామాయణ, భారత, భాగవత గ్రంథాలు. రామాయణం ఆదర్శవంతమైన జీవితానికీ, భారతం మనం నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న నిజజీవితానికీ, భాగవతం దివ్యమైన జీవితం గడపడానికీ మార్గదర్శకాలుగా పెద్దలు పరిగణిస్తారు. ఈ మూడింటిలో రామాయణం ద్వారా జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాల్లో రాముడు ఎలా నడిచాడో తెలుసుకొని, వాటిని అనుసరిస్తూ ఆ సమస్యలను అధిగమించవచ్చు.