Please answer the questions
Answers
Explanation:
I.అర్దాలు:-
ఖగము = పక్షి , రెక్క
శ్వేనము =స్వేదము
విఘ్నము = ఆటంకము, ఆపద
భూతంబులు =ప్రాణము కలిగిన వారు
కపోతము =పావురం
అధములు =నీచులు
వరాహము = పంది
మహిషము = దున్నపోతు
విహంగము = పక్షి
తులము = 11.664 గ్రాములు
II.పర్యాయ పదాలు:-
తనువు = శరీరము,కాయము
హితము = మేలు , ఉపకారము, కనికరం
నెత్తురు = రక్తము ,
అసి =ఖడ్గము , కరవాలము
ఆగ్రహము =కోపము , క్రోధము, కినుక , అలక
III.ప్రకృతి-వికృతి:-
నిత్యం = నిచ్చలు
గుణము = గొనము
కీర్తి = కీరీతి
రూపము =రూపు
త్యాగము = చాగము,తేగ
IV.వ్యాకరణాంశాలు:-
విడదీసి వ్రాయుట;
ఇంద్రాగ్నులు = ఇంద్ర + అగ్నులు
శరణాగత = శరణ+అగత
శౌర్యాది =శౌర్య+అది
ఆహారార్ధం = ఆహార +అర్ధం
V. విగ్రహ వాక్యం వ్రాసి సమాసము వ్రాయుట :-
ఇంద్రాగ్నులు = ఇంద్రుడును, అగ్నియును =ద్వంద్వ సమాసము
ప్రాణ భయము = ప్రాణము వలన భయము = పంచమీ తత్పురుష సమాసము
నీ కీర్తి = నీ యొక్క కీర్తి = షష్టి తత్పురుష సమాసము
సత్య ధర్మములు = సత్యమును, ధర్మమును = ద్వంద్వ సమాసము
వేద విహితము =వేదము చేత విహితము = తృతీయ తత్పురుష సమాసము