'తెలంగాణ ఏర్పాటు సంతోషాన్నిచ్చిందని రచయిత అనటంపై మీ అభిప్రాయాన్ని
రాయండి.
please give me correct answer
Answers
Explanation:
హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ రచయిత, వన్ ఇండియా.కామ్ (తెలుగు పోర్టల్) సంపాదకులు కాసుల ప్రతాప రెడ్డి రచించిన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ ఆదివారం (అక్టోబర్ 4న)నాడు జరిగింది.
హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం ఈ పుస్తకావిష్కర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
మాడభూషి శ్రీధర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ తదితరులు మాట్లాడారు. కాగా, 'తెలంగాణ సాహిత్యోద్యమాలు' అనే మరో పుస్తకాన్ని కూడా కాసుల ప్రతాప రెడ్డి త్వరలో విడుదల చేయనున్నారు.
'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ (పిక్చర్స్)