World Languages, asked by eshwarisothuku, 1 month ago

ఆ) సింగరేణి కార్మికుడు యాట్లాడుతున్నాట్టుగా ఏకప్రాత్రాభీనయ రచన రాయండి.​ please help me fast

Answers

Answered by sabitasingh76142
1

Answer:

తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు విస్తరించింది. 1920 డిసెంబరు 23న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ... దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'.తరువాతి కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరువాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్పు చేశారు కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.

Explanation:

please mark me as brainlist

Similar questions