India Languages, asked by cockroachmaniac, 6 months ago

please say my answer i am crying అ. అర ా ాలు 1. క్ానుక = 2. దయ = ఆ. వచనాలు 3. గోడ – 4. తోట – ఇ. వయతిరేక ప్దాలు 5. సంతోషం × 6. మిత ర డు × 7. మంచి × ఈ. స ింత వాకాయలు 8. ఉతనాహం – 9. గౌరవం – 10. ఆచనరం – 11. ఉపాయం – 12. శరదధ – ఉ. వాయకరణిం 13. రవి బడిక్ి వెళ్ళాడు - న్నమవాచకం గురి్ంచండి. 14. ఆమె పాట పాడింద్వ - సరిన్నమం గురి్ంచండి. 15. రాము క్ిరక్ెట్ ఆడుత న్నాడు. ఆడుత న్నాడు అన్ే పదం ఏ భాషాభాగం?

Answers

Answered by sare83
0

Answer:

(అ.) అర్ధాలు:

1.) కానుక = బహుమతి

2.) దయ = కరుణ

(ఆ.) వచనాలు:

3.) గోడ - గోడలు

4.) తోట - తోటలు

(ఇ.) వ్యతిరేక పదాలు:

5.) సంతోషం × బాధ

6.) మిత్రుడు × శత్రువు

7.) మంచి × చెడు

(ఈ.) సొంతవాక్యాలు:

8.) ఉత్సాహం - అతడు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు.

9.) గౌరవం - అందరూ పెద్దల్ని గౌరవించాలి.

10.) ఆచారం - మనమందరం మన ఆచారాల్ని పాటించాలి.

11.) ఉపాయం - ఆమెకు సమస్య నుంచి తప్పించుకొనేందుకు ఒక ఉపాయం వచ్చంది.

12.)శ్రద్ధ - శ్రద్ధతో పని చేస్తే ఏ పనినైనా సాధించగలం.

(ఉ.) వ్యాకరణం:

13.) నామవాచకం:- రవి

14.) సర్వనామం:- ఆమె

15.) ‘ఆడుతున్నాడు’ అనేది ‘క్రియ’.

HOPE THIS WOULD BE HELPFUL FOR YOU

Similar questions