Science, asked by bharathikrishnamurth, 3 months ago

యడాగమ సంధి సూత్రం please tell me with 1 or 2 examples​

Answers

Answered by Merci93
0

సంధి సూత్రం :

సంధిరాని చోటస్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

Examples :

మా + ఇల్లు = మాయిల్లు

మీ + అమ్మ = మీయమ్మ

\sf{have~a~good~afternoon!}

Similar questions