India Languages, asked by soumyas33, 5 months ago

చెట్టు తన అవసరాలను తెలుపుతున్నట్టుగా ఆత్మకథ రాయండి plz say correct answer ,don't say wrong answer​

Answers

Answered by Likhithkumar155
4

Answer:

ఆత్మకథ

నమస్కారం నేను చెట్టుని. నన్ను మీరు ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. నేను లేకుంటే మీరు లేరు. మీరు పీల్చుకునే ప్రాణవాయువు నా ద్వారానే వస్తోంది

Similar questions