India Languages, asked by nidhi003, 6 months ago

poem on rain in telugu (15 to 20 lines)

Answers

Answered by Anonymous
0

కురిసే కురిసే చిరుజల్లే కురిసే

మురిసే మురిసే హరివిల్లై మురిసే

సెలయేటి నీరే పరవళ్లు తొక్కే

ఆ గోపురపు పక్షులే రెక్కలొచ్చి ఎగిరే

తామరాకులాంటి నీ దోసిలి లోగిలి లో , ఓ నీటిబిందువు వోలె నాప్రాణం మొత్తం ఒదిగిపోయెనే

నా మాది నన్ను విడిచి , చిరునామా లేని ఉత్తరమల్లే అటుఇటు తిరిగేనే …

సాయంత్రపు పిల్లగాలులకు వయ్యారంగా వంకలుపోయే ఆ కురులు ...

ఆ కురులే ఝరులై , నీ ఊహల మంజరులై , నా చుట్టూరా చేరెనే …

Anthe undhi.....

Similar questions