India Languages, asked by marnish7angis1reemap, 1 year ago

Poem on the topic rain in telugu

Answers

Answered by HappiestWriter012
7
hai friend,

here is your answer,

తొలకరి ఝల్లుతో
పుడమి పులకించే
ప్రకృతి పరవశించే

ఆకాశాన హరివిల్లు వెలిసే . . ,
చిన్నారుల మోములో చిరు నవ్వులు విరిసే
చిరునవ్వులు చూసి కన్నవారి కన్నులలో కాంతి మెరిసే


hope helped :)
Similar questions