India Languages, asked by nargissaifi6644, 1 year ago

Poleramma goddess in venkatagiri matter in telugu in


kavithareddyth: Pls mark me as brainlyest

Answers

Answered by kavithareddyth
0

ద్రావిడులు గ్రామా దేవతలలో పోలేరమ్మ ఒకరు .

వీరు 7 గురు అక్క చెల్లల్లు. వీరు ఆది పరాశక్తి

యొక్క అవతారాలు .

1 . పోలేరమ్మ
2 . అంకమ్మ
3 . మాతమ్మ
4 . రేణుక
5 . ముత్యాలమ్మ
6 . పోచమ్మ
7 . బంగారమ్మ

వీరు గ్రామదేవతలుగా తెలంగాణ , తమిళనాడు,

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రసిది.

పోలి + మేర = పోలేరమ్మ.

అనగా ఊరి పొలిమేర చుట్టూ ఊరికి కాపలా

వుంటూ, ఆటలమ్మ , పశు పక్షాదుల నుండి వచ్చే

వ్యాధుల బారినుండి , BAD EVIL నుండి

కరువు నుండి ఊరి ప్రజలను కాపాడుతుంది .

ఈ దేవత గుడి చాల సాదా సీదాగా రాళ్లతో

మట్టితో కట్టబడి సున్నం వేసి ఉంటుంది .

అయితే గుడి ఊరి బయట పొలిమేర వద్ద గానీ,

ఊరి చెరువు కట్ట వద్ద గానీ ఉంటుంది. ప్రతి

సంవత్సరం ఆషాఢమాసం లో అమ్మవారి

పూజలో భాగంగా జాతర నిర్వహిస్తారు . ఊరి

ప్రజలు అందరు బోనం చేసి అమ్మవారికి

సమర్పిస్తారు . తమని కంటికి రెప్పలా కాపాడమని

అమ్మవారిని వేడుకుంటారు . ఈ గ్రామా దేవత

మరియు జాతరలు చాల ప్రశస్తమైనవి

మహిమగలవి .

ఈ సమాధానం మీకు ఉపోయోగపడుతుందని అనుకుంటున్నా .

దయచేసి brainlyest answer అని మార్క్ చేయగలరు .
















Similar questions