Problems faced by potters in telugu
Answers
Answered by
11
Answer:
పల్లెటూర్లలో వ్యవసాయమే కాక మిగిలిన కలలు కూడా వృత్తులుగా ఎంచుకో బడింది.
అందులో కుండలు తయారు చేయటం ఒక కళ అంతేకాక అది ఒక వృత్తి.
కుండలు తయారు చేసే వారిని కుమ్మరి వారు అంటారు.
వీరికి శారీరిక శ్రమ చాలా ఎక్కువ.
మట్టిని సేకరించటం తొక్కటం దానిని కుండలు తయారుచేయడం చాలా కష్టం తో మెలకువ తో కూడిన పని.
ఇంత మెలుకువ కష్టం ఆ పనిలో దాగి ఉన్నప్పటికీ వారికి వారి శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదు.
వారి శ్రమకు కుండకి తగిన ధర దొరకక పోగా ఈ తయారుచేసిన గుండెలను అమ్మే చోటు చేర్చటం ఇంకొక పెద్ద సమస్య.
చాలా అన్యాయం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం పూనుకొని వారికి ఒక దారి చూపితే బావుంటుంది అని నా అభిప్రాయం.
Similar questions