India Languages, asked by abhiramsai95, 10 months ago

Q.కింది కథలో లోపించిన పదాలను కనిపెట్టి తిరిగి కథను రాయండి.

అనగనగా ఒక కుక్క ఉండేది. ఒక రోజు ఆ ......... కి ఒక మాంసం ముక్క దొరికింది. ఈ
రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క ......... ముక్కను నోట్లో పెట్టుకుని
తన ఇంటి వైపుకు బయలుదేరింది. దారిలో ఒక నది ఉంది. ఆ .......... గట్టున నడుస్తుంటే నీటిలో
కుక్క ప్రతిబింబం కనిపించింది. కుక్క తన ప్రతిబింబం చూసి వేరే .......... అని భ్రమపడింది.
"ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది. అది కూడా నాకే దొరికితే బాగుంటుంది" అనుకుంది .......... లో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది. ......... తెరిచిన వెంటనే నోట్లో
ముక్క పడి నీటిపాలయ్యింది. అప్పుడు కుక్క ......... గ్రహించి బాధ పడింది.
అత్యాశకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ...........కి తీసుకుని వెళ్లి తింటే బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలు పెట్టింది.​

Answers

Answered by Anonymous
15

అనగనగా ఒక కుక్క ఉండేది. ఒక రోజు ఆ కుక్క కి ఒక మాంసం ముక్క దొరికింది. ఈ

రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని

తన ఇంటి వైపుకు బయలుదేరింది. దారిలో ఒక నది ఉంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో

కుక్క ప్రతిబింబం కనిపించింది. కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది.

"ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది. అది కూడా నాకే దొరికితే బాగుంటుంది" అనుకుంది నది లో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది. నోరు తెరిచిన వెంటనే నోట్లో

ముక్క పడి నీటిపాలయ్యింది. అప్పుడు కుక్క ప్రతిబింబం అని గ్రహించి బాధ పడింది.

అత్యాశకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటి కి తీసుకుని వెళ్లి తింటే బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలు పెట్టింది.

if this answer helps u then do follow me

Answered by Anonymous
5

Answer:

  1. కుక్క
  2. మాంసం
  3. నది
  4. ప్రతిబింబం
  5. ప్రతిబింబం/నీటి

6.నోరు

7.

8.నోట్లో

Similar questions