qoutes against dowry in telugu
Answers
Answered by
8
అత్యాశల వరకట్నం
సాంఘిక దురాచారం
వరకట్నం కన్యాశుల్కం
ఆరడుగుల గోతి లో కప్పెట్టేద్దాం
వరకట్నపు దురాశ నీకేల
స్వాభిమానం కాలరాయనేల
డబ్బుకోసం అత్తింటిని పీడించనేల
భార్య అనురాగం లో అన్నీ మరచిపోవేల?
వరకట్నం మనల్ని కాల్చే నిప్పు
వదిలించుకొందాం ఆ ముప్పు
సాంఘిక దురాచారం
వరకట్నం కన్యాశుల్కం
ఆరడుగుల గోతి లో కప్పెట్టేద్దాం
వరకట్నపు దురాశ నీకేల
స్వాభిమానం కాలరాయనేల
డబ్బుకోసం అత్తింటిని పీడించనేల
భార్య అనురాగం లో అన్నీ మరచిపోవేల?
వరకట్నం మనల్ని కాల్చే నిప్పు
వదిలించుకొందాం ఆ ముప్పు
kvnmurty:
please click
Similar questions
English,
8 months ago
Math,
8 months ago
Art,
8 months ago
English,
1 year ago
Accountancy,
1 year ago