RATING
VI. క్రింది సామెతలకు అర్థాలు రాయం .
1) ఆవు చేనులో మేస్తే దూడ గట్టునా మేస్తుందా?
2) అండ ఉంటె కొండలు దాటవచ్చు.
Answers
Answered by
6
Answer:
I TᕼIᑎK IT ᕼᗴᒪᑭՏ YOᑌ ⬇️⬇️
Explanation:
1)ఆవు చేనులో మేస్తే దూడ గట్టునా మేస్తుందా?జవాబు:అర్థం=తల్లి తండ్రులు పిల్లలకు మంచిబుద్ధులు చెప్పాలి. కొంతమంది పెద్దవాళ్ళు పెడత్రోవన పడుతుంటారు వారిని చూసి వారి పిల్లల్లుకూడా కొన్ని సమయాలలో పెడత్రోవన పడ్తే వారిని చూసి ఈసామెత చెప్తారు.
2) అండ ఉంటె కొండలు దాటవచ్చు.
జవాబు:అర్థం=ఒంటరిగా కన్నా మరొకరి సహాయంతో ఎంత పనైనా సులభముగా చేయ వచ్చునని ఈ సామెత అర్థం.
Bᴇ ʜᴀᴘᴘʏ✌✌
Similar questions