Sanskrit subject kumudhvathiparinayaha essay in Telugu
Answers
ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము.భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
యుగాది
అధికారిక పేరు
యుగాది
జరుపుకొనేవారు
తెలుగు ప్రజలు
రకం
కన్నడ ప్రజలు, తెలుగు ప్రజలు, కొంకణిప్రజలు, బాలిప్రజల క్రొత్త సంవత్సరం
ప్రారంభం
చైత్ర శుద్ధ పాడ్యమి
జరుపుకొనే రోజు
మార్చి (సాధారణంగా)
, ఏప్రిల్ (కొన్ని సార్లు)
ఉత్సవాలు
1 రోజు