History, asked by phalak6719, 11 months ago

Sasarlo tea cup borlinchina ammai name

Answers

Answered by UsmanSant
30

సాసెర్ లో కప్పు బొర్లించిన అమ్మాయి పెరు సారిక.

• ఎందుకనగ పదాలలో మొదటి రెండు అక్షరాలు తీసుకున్నట్టు ఐతే లాజికల్ గ మనకు సమాధనం వస్తుంది.

• సాసరు సా ఇంగ్లీష్ లో ఇతే sa తీసుకోవలి.

• బొర్లించటం అంటే రెవెర్సె అని. అంటే అందులోనుంచి రి తీసుకోవలి.

• ఇక మూడవ భాగం కప్పు డానిలొనుంచి క తీసుకోవలి.

• మూడు కలిపితె అమ్మాయి పేరు సారిక వస్తుంది.

Answered by poojan
29

అమ్మాయి పేరు 'కపిల'.  

Explanation:

  • ఇచ్చిన ప్రశ్న ప్రకారం, ఆ అమ్మాయి కప్పు బోర్లించి ఈ ప్రక్రియను చూపిస్తూ ఇదే నా పేరు అంటుంది.  

  • గమనిస్తే 'cup ' ని తెలుగులో 'కప్' గా రాసుకుందాం.

 

  • బోర్లించి ఇదే నా పేరు అన్నందున 'ఇలా' బోర్లించడం అనే క్రియ నుండి 'ఇలా' అనే పదానిని తీసుకుందాం.  

  • ఇప్పుడు 'కప్' మరియు 'ఇలా' అనే పదాలను జోడిస్తే వచ్చే పేరు 'కపిల'.  

  • కాబట్టి ఆ అమ్మాయి పేరు కపిల కావచ్చు. ఐతే ఇలాంటి ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు 'సారిక' అను పేరు కూడా కలుస్తుంది.

Learn more:

1. తెలుగు పదాలు(అర్థాలు )వ్రాయండి అన్నీ 'ఉ ' అక్షరం తోనే ప్రారంభం కావాలి  1.salt 2.free...

brainly.in/question/18265459

2. ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి  1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర...

brainly.in/question/16448478

Similar questions