save fuel for better environment essay in Telugu
Answers
ఇంధనం అనేది ఒక సహజ వనరు, అది రసాయన లేదా అణు ప్రతిచర్యలో ఉన్నప్పుడు ఉపయోగకరమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బొగ్గు, కలప, చమురు, పెట్రోల్ లేదా వాయువు శక్తిని ఇస్తాయి, తద్వారా మేము వాటిని ఇంధనంగా భావిస్తాము. కానీ ఇవన్నీ ఇంధనం మనిషిని తయారు చేయలేదు మరియు అది సహజంగానే సంభవిస్తుంది, కాబట్టి దాని న్యాయపరమైన ఉపయోగం నేటికి కాదు కానీ భవిష్యత్ తరానికి కూడా చాలా అవసరం. మన వాహనాలను నడపడానికి మాత్రమే ఇంధనం అవసరం లేదు, కానీ మన జీవితాన్ని, మంచి పర్యావరణాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇంధన కొరత ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరుగుతుంది. చాలా దేశాలు వారి అవసరాలను తీర్చేందుకు ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాలి.
' Save fuel for better Environment...' essay in TELUGU.
ఇంధనం మన ప్రతి దినచర్య అవసరాలను తీర్చడానికి ఉపయోగించే పరికరాలను నడుపుతూ ఉండేందుకు అత్యవసరమైన ఒక పరికరం లాగా మారిపోయింది.
ఇంధనం తయారు అవ్వడానికి ఎండి రాలిన ఆకులు, మరియు పశువుల శిలాజాలు అవసరం. ఇవి మనకు ప్రకృతి ఇస్తుంది. ఇవి భూ గర్భంలోకి వెళ్లిన ఎన్నో శతాబ్దాలు సమయం తరువాత ఇంధనంగా తయారవుతాయి. అక్కడి ఒత్తిడి మరియు వేడి ఆ శిలాజాలు ఇంధనంగా మారుస్తుంది. అందుకే మనకు ఇంధనాలు భూగర్భంలో దొరుకుతాయి.
అటువంటి ప్రత్యేకమైన మరియు అరుదైన ఇంధన వనరును మనం ఇష్టం వచ్చినట్లుగా వాడుతున్నాం, పాడుచేస్తున్నాం. ఒకవేళ ఈ ఇంధనం మనతోనే ముగిసిపోతే వచ్చే తరాలు ఎలా బ్రతుకుతాయి? శతాబ్దాలు తయారవ్వడానికే పడుతుంది. అటువంటి ఇంధనాన్ని ఒక్క క్షణంలో అవసరంలేకున్నా వాడడం ఎంత వరకు సమంజసం?
ఎల్. పి. జి మరియు సి. ఎన్ . జి, కలప, పెట్రోల్, డీసెల్ , కిరోసిన్, బొగ్గు లాంటివన్నీ ఇంధనాలే! వాటిని కాపాడుకోవడం మన ధర్మం.
పారిశ్రామిక రంగం వచ్చిన దగ్గర్నుంచి ప్రతి రోజూ ఇంధన వాడకం పెరుగుతూనే ఉంది. విధ్యుత్ కోసం ఎన్నూ వేల లక్షల టన్నుల బొగ్గు వాడుతున్నాం. ఇది ప్రక్రుతి మీద, రాబోయే తరాల మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
ఓజోన్ పోర తిరిగిపోతుంది. గాలిలో విష వాయువులు ఎక్కువయ్యాయి.
ఉష్ణోగ్రతలు, గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. నిపుణలు హెచ్చరిస్తున్న ప్రయోజనం లేదు. ఇప్పటికి మేల్కోకపోతే ఈ సృష్టిని నాశనం చేసేవాళ్ళు మనమే అవుతాం.
వనరులను వాడే ముందు ఒకసారి వాటిని ఉపయోగించే చోట ేరే వాటిని ఉపయోగించొచ్చేమో చూడండి. ఎంతో అత్యవసరం ఐతే కానీ వాటి ఉపయోగించకపోవడం ఉత్తమం.
ఏ.సి, టీవీ లాంటి విధ్యుత్ పరికరాలను వాడడం తగ్గించాలి. దగ్గర ప్రయాణాలకు కాళీ నడకన వెళ్లడం మంచిది. వీలైనంతవరకు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించండి.
పర్యావరణం మనది. వనరులు మనవి. వీటన్నిటిని కాపాడవలసిన బాధ్యత మనపైనే ఉంది.
Learn more :
1) Greatness of Telugu language in poems in Telugu
https://brainly.in/question/5292189
2) సమగ్రత జీవన విధానం తెలుగులో
brainly.in/question/13341541