shanti bhadratha essay telugu
Answers
Answered by
0
Answer:
మీరు ఏలా ఉన్నారు
(meeru aelaa unnaaru
Answered by
0
Shanti bhadratha essay telugu
Explanation:
- శాంతి అనగా తగాదాలు, యుద్ధాలు లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం.
- ఉగ్రవాదం పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాల అవసరం.
- ప్రపంచ శాంతి-భద్రతలను తీసుకొని ఈ రోజు ఎన్నో సభలు, సమా వేశాలు ఏర్పాటు చేయ బడుతున్నాయి. ఎన్నో పుస్తకాలు వ్రాయ బడుతున్నాయి.
- ఎందరో పండిత మహాశయులు తమ విలువయిన సూచనలను అందజేస్తూ ఉన్నారు.
- భయం, ఖేదం, దుఃఖం, ఆందోళన అంతమయితే లభించేదే సంపూర్ణ భద్రత, శాంతి,. సౌభాగ్యం, శాశ్వత విజయం.
- విశ్వాసం మరియి భద్రత, శాంతి అనేవి పరస్పరం అవిభాజ్యాలు.
Similar questions
Social Sciences,
5 months ago
English,
5 months ago
Biology,
5 months ago
India Languages,
11 months ago
India Languages,
11 months ago
Hindi,
1 year ago