Short paragraph about Potter in Telugu
Answers
Answered by
15
కుమ్మరి
మట్టితో కుండలను తయారు చేసే వారిని కుమ్మరి (Potter) అంటారు. వీరు చేసే వృత్తిని కుమ్మరం (Pottery) అంటారు. కుమ్మరికి మట్టితో ఎంతో అనుభవం ఉంటుంది. కుమ్మరి కుండలను ఎంతో నేర్పుగా తయారుచేస్తాడు. కుమ్మరి తయారుచేసే కుండలను మృణ్మయ పాత్రలు అంటారు. కుండలను బంకమన్నుతో తయారుచేస్తారు. బంకమన్నుతో తయారుచేసే కుండలలో మంచినీళ్లు చాలా చల్లగా ఉంటాయి. కుండలలో నిల్వ చేసిన నీళ్లు త్రాగడం ఎంతో ఆరోగ్యకరం.
Know More:
యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
https://brainly.in/question/28419452
కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి
https://brainly.in/question/4365778
Similar questions
Hindi,
5 months ago
Math,
5 months ago
India Languages,
11 months ago
India Languages,
11 months ago
Hindi,
1 year ago