Nara Brahmani life story in Telugu paragraph
Answers
Answered by
0
Explanation:
నారా లోకేశ్ (జననం 1983 జనవరి 23) భారతీయ రాజకీయనాయకుడు, వ్యాపారవేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర "సాంకేతిక పరిజ్ఞాన, పంచయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించిన మాజీ మంత్రివర్యులు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడును మాజీ ముఖ్యమంత్రియు తెలుగు చలనచిత్ర నటుడును నైన ఎన్.టి.రామారావు యొక్క మనుమడు.[3] తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకమును ఆయన అభివృద్ధి చేశారు. నారా లోకేశ్ మొట్టమొదట పార్టీలోనికి మే 2013లో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు.[4][5]. ఇతడు హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్ గా పనిచేసాడు.
Similar questions
Math,
5 months ago
Biology,
5 months ago
India Languages,
10 months ago
India Languages,
10 months ago
Hindi,
1 year ago