Short paragraph on Qutb Shahi tombs or (seven tombs) in telugu
Answers
Answered by
3
" కుతుబ్ షాహి సమాధులు " హైదరాబాద్ లోని ప్రసొద్ధమైన గోల్కొండకోట సమీపంలో ఇబ్రహీం బాఘ్ (ప్రిసింక్ట్ గార్డెన్) వద్ద ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహి రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు మరియు మసీదులు ఉన్నాయి. చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్థులో ఉండగా పెద్ద సమాధులు రెండు అంతస్థులలో ఉన్నాయి. ఒక్కొక్క సమాధి మద్యభాగంలో శవపేటిక దానికింద నేలమాళిగ ఉంటాయి. సమాధిపై గోపురం మీద నీలి మరియు ఆకుపచ్చని టైల్స్ అలంకరించబడి ఉంటాయి. ఇప్పుడు కొన్ని ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి
కుతుబ్ షాహి కాలంలో ఈ సమాధులు గొప్పగా ఆరాధించబడ్డాయి. వారి పాలన తరువాత సమాధులు నిర్లక్ష్యానికి గురైయ్యాయి. 19వ శతాబ్ధంలో మూడవ సాలార్ జంగ్ సమాధులను పునరుద్ధరించమని ఆదేశించాడు. తరువాత సమాధుల చుట్టూ పూదోట ఏర్పాటు చేసి దానిచుట్టూ గోడ నిర్మించబడింది. మరొకసారి తిరిగి కుతుబ్ షాహి సమాధుల ప్రదేశం సుందర పర్యాటక ప్రాంతంగా మారింది. చివరి కుతుబ్ షాహి మినహా కుతుబ్ షాహి వంశకుౠంబ సభ్యులందరూ ఇక్కడ సమాధి చేయబడ్డారు.

nadeeha:
Thank you!!!
Similar questions
Math,
8 months ago