Sibi chakravarthy in 10 lines in Telugu
Answers
Explanation:
Sibi chakravarthy
శిబి చక్రవర్తి చేతికి ఎముక లేదని, దానం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కీర్తి అలా అలా పాకి స్వర్గం వరకూ వ్యాపించింది.
శిబి చక్రవర్తి చేతికి ఎముక లేదని, దానం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కీర్తి అలా అలా పాకి స్వర్గం వరకూ వ్యాపించింది.ఇంద్రుడు, తన పక్కనే ఉన్న యమునివైపు చూసి తల పంకించి నవ్వి "అయితే శిబి చక్రవర్తికి ఓ పరీక్ష పెడదామేంటి?!" అన్నాడు. యముడు కాదనలేదు. ఇద్దరూ సరదా పడ్డారు. ఇంద్రుడు పావురంగా, యముడు డేగగా బయల్దేరారు.
శిబి చక్రవర్తి చేతికి ఎముక లేదని, దానం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కీర్తి అలా అలా పాకి స్వర్గం వరకూ వ్యాపించింది.ఇంద్రుడు, తన పక్కనే ఉన్న యమునివైపు చూసి తల పంకించి నవ్వి "అయితే శిబి చక్రవర్తికి ఓ పరీక్ష పెడదామేంటి?!" అన్నాడు. యముడు కాదనలేదు. ఇద్దరూ సరదా పడ్డారు. ఇంద్రుడు పావురంగా, యముడు డేగగా బయల్దేరారు.డేగ రూపంలో ఉన్న యముడు, పావురం రూపంలో ఉన్న ఇంద్రుని తరుముకొచ్చింది. పావురం శిబి భుజంమీద వాలింది. నవ్వుతూ చూసిన శిబి చక్రవర్తితో ''నన్ను కాపాడు... డేగబారినుండి రక్షించు.." అంది.