slogans in Telugu on prohibition of single use of plastic
Answers
Answered by
2
Answer:
Plastic cover vadadhu, pranalanu teyaku
plastic vadhu, cloth mudhu.
Nuvu jeevinchala, aitha plastic vadhu
Answered by
1
ప్లాస్టిక్ నిషేధం పైన నినాదాలు:
• ప్లాస్టిక్ వద్దు కాటన్ ఏ ముద్దు.
• ప్లాస్టిక్ నిషేధం ప్రాణాలను కాపాడుదాం. • ప్లాస్టిక్ నిషేధిత పర్యావరణాన్ని కాపాడుదాం.
• ప్లాస్టిక్ ని ఉపయోగించవద్దు పేపర్ బ్యాగ్స్ ను ఉపయోగించండి.
• పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.
• క్లాత్ తో మరియు జు నపనార తో చేసినటువంటి బాగ్స్ ని యూస్ చేయండి. ప్లాస్టిక్ ని వాడకండి.
• ప్లాస్టిక్ వాడకు ప్రాణాలను తీయకు.
• పచ్చదనాన్ని పెంపొందించడం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేది ఇద్దాం.
• పర్యావరణాన్ని పరిరక్షించడం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం.
Similar questions
Hindi,
6 months ago
English,
6 months ago
Social Sciences,
1 year ago
Biology,
1 year ago
Chemistry,
1 year ago