India Languages, asked by mrinmai1, 1 year ago

Slogans to empower the people those who fear for problems in telugu.plz fast

Answers

Answered by IkshuArora
1

1. "భయము కంటే భ్రాంతి లేదు."

2. "మీరు, మీరు చెయ్యవచ్చు, మరియు మీరు ప్రారంభించడానికి తగినంత ధైర్య ఉంటే, మీరు రెడీ."


Answered by kvnmurty
2
భయమేలనయ్యా భగవంతుడున్నాడు !

సమస్యలకు  భయపడితే  ఎలా ,  సాహసం వల్లనవుతుంది  భళా !

చింతను  తోయి ప్రక్కకు, దాన్ని అధిగమించను  ముందుకు దూకు !

సాహసం తో  వేసిన  ఒక ముందడుగు,  సగం పని సాధించినంత  అగు ! 

చిక్కులకు భయపడితే  ఛావే గతి , ఎదురేగి పోరాడితే  పొందేవు ఉన్నతి !


kvnmurty: :-)
Similar questions
Math, 8 months ago