గడియారం వెంకటశేషశాస్త్రి గారి గురించి రాయండి.
Spam will be reported
Answers
Answer:
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి. ఆధునికాంధ్ర కవుల్లో ప్రముకులు,శతావధాని డా||గడియారం వేంకటశేషశాస్త్రి.ఈయన దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
Explanation:
PLEASE MARK MY ANSWER AS BRAINLIEST PLEASE
ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు శతావధాని డా|| గడియారం వెంకటశేష శాస్త్రి. ఈయన తల్లిదండ్రులు -నరసమాంబ , రామయ్యలు. కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకా నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించాడు.
ఈయన దుర్భాక రాజశేఖర శతావధాని గారి తో కలిసి కొన్ని నాటకాలు రాశారు. గడియారం వారి పేరు చెప్పగానే "శ్రీ శివభారతం" కాయం గుర్తుకు వస్తుంది. "మురారి" , "శ్రీనాధ కవితా సామ్రాజ్యం "లేఖిని నుండి వెలువడ్డాయి . 'కవితావంతంస' , 'కవి సింహ' , 'అవధాన పంచానన ' బిరుదులను అందుకున్నారు.
⭐ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ⭐☺️
⭐I hope it helps bæ⭐✨