English, asked by snehitha2, 1 year ago

speech on independence day.I want speech in telugu language. Please i need today only for my project.

Answers

Answered by Inna
3
మనం మన సంప్రదాయాన్నీ, మన సంస్కృతనీ ఎలాగైతే పండగలను చేసుకోవాలని ఆరాటపడతామో, అందులో పదోవంతు – “నా దేశం” అన్న భావనలో ఉంటే, ఎందుకు ఈ దినోత్సవాలు? అన్న విషయం అర్థమౌతుందని నా అభిప్రాయం. స్వతంత్ర్యం అంటే ఏమిటి? దేశమంటే ఏమిటి? ఈదేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాల్ని ద్వేషించాలా? దేశమా – మానవత్వమా? అనికాదు , దినోత్సవాలు ద్వార గత స్ముతులను జ్ఞాపకం చేసుకోవడమే . చరిత్ర తెలుసు కొని మన జీవిత విధానము సరియైన మార్గం లో సాగించడమే నా అభిప్రాయము.
Monday, August 16, 2010
Independence Day of India , భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం




స్వాతంత్ర్య దినోత్సవం--ప్రతీ దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు.

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.



కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...!
================================

Inna: plzz mark brainliest
Inna: i only know language
Inna: thanks for selecting my answer as brainliest
Answered by Lillian57
3

thank you for question

And i hope this is help you

====================================

గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా ప్రియ స్నేహితులకు చాలా వెచ్చని మంచి ఉదయం ఇక్కడ సమావేశమయ్యాయి. స్వాతంత్య్ర దినం భారతదేశం అంతటా ఆనందంగా జరుపుకుంటుంది. ఈరోజు భారత పౌరులకు ఈ రోజు ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే మనకు ఒక అందమైన మరియు ప్రశాంతమైన

జీవితాన్ని ఇవ్వడానికి వారి జీవితాలను త్యాగం చేసిన అన్ని స్వాతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవడానికి మాకు అవకాశం ఇస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రజలకు విద్య, ఆరోగ్యకరమైన ఆహారం, మాదిరి లైఫ్ వంటి సాధారణ జీవితాన్ని తినడానికి అనుమతి లేదు. భారతదేశంలో స్వీచ్చకు బాధ్యత వహించే సంఘటనలకు మేము కృతజ్ఞులై ఉండాలి. భారతీయులు తమ అర్ధంలేని ఆదేశాలను నెరవేర్చడానికి బ్రిటిష్ వారు బానిసల కంటే మరింత చెడుగా వ్యవహరించారు

నేతాజీ సుభాష్ చంద్ర బోస్, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాందీజీ, బాల గంగాధర్ తిలక్, లాలా లజ్పద్ రే, భగత్ సింగ్, ఖుదీ రామ్ బోస్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ భారతదేశంలోని గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు. వారు తమ జీవితాంతం వరకు భారత స్వాతంత్య్రం కోసం కష్టపడిన ప్రముఖ పేట్రియాట్స్

మన పూర్వీకులు ఆ భయంకరమైన క్షణం కష్టపడుతుందని ఊహించలేము. ఇప్పుడు, అనేక సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత మా దేశం అభివృద్ధి యొక్క కుడి ట్రాక్ ఉంది. నేడు మా దేశం ప్రపంచవ్యాప్తంగా బాగా స్థిరపడిన ప్రజాస్వామ్య దేశంగా ఉంది. అహింసా మరియు సత్యాగ్రహ పద్ధతుల వంటి ప్రభావవంతమైన స్వేచ్ఛ గురించి మాకు నేర్పించిన గాంధీ గొప్ప నాయకుడు. గాంధీ అహింస మరియు శాంతితో స్వతంత్ర భారతదేశం .గురించి కలలుగన్నాడు

మన దేశం మా దేశం మరియు మేము దాని పౌరులు. చెడు వ్యక్తుల నుండి దానిని సేవ్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది మన దేశానికి నాయకత్వం వహించి ప్రపంచాన్ని ఉత్తమమైన దేశంగా మార్చడానికి మన బాధ్యత

====≠==≠===≠========================

thank you

Similar questions