French, asked by luckyammu150, 7 months ago

sri ramuni paripalana a vedhanga vundaidho thelusukoni nivaidhika rayandi​

Answers

Answered by kathamahipal4897
6

Answer:

శ్రీ రామ రాజ్యం ( Shri Rama Rajya ) గురించి వాల్మికి రామాయణంలోని ( Valmiki Ramayana) యుద్ధకాండలో ప్రత్యేక వర్ణణ ఉంది. అయోధ్య నగరం ( Ayodhya ) కేంద్రంగా సాగిన రామరాజ్యంలో ప్రజలు ఎలా జీవించేవారో వాల్మికి చక్కగా వర్ణించాడు. శ్రీరాముడి పట్టాభిషేకం ( Shri Ram Pattabhishekam ) తరువాత రామరాజ్యం ఎలా ఉండేదో వివరించాడు...

1/10

Rama Rajya: అయోధ్యలో రాముడి పాలన ఎలా సాగింది? శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు?Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు? అయోధ్యలో రాముడి పాలన ఎలా సాగింది? ( Image Source: TV Stills )

How Was Lord Shri Ram Kingdom ..Interesting Facts About Rama Ruling

శ్రీ రాముడి రాజ్యంలో ప్రతీ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. మంచి పనులు చేసేవారు. ఇలా రాముడి పాలన (Lord Shri Ram Kingdom and Ruling ) అత్యుత్తమంగా సాగింది.

Similar questions