World Languages, asked by sairaj16, 1 year ago

stories on friendship in telugu

Answers

Answered by PADMINI
13

Please refer the Attachment about a story on friendship in telugu.

స్నేహం :-

కథ యొక్క నీతి :-

స్నేహితులే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి తప్ప వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి.

స్నేహితుడి కోపాన్ని..లోపాన్ని భ‌రించ‌డ‌మే నిజ‌మైన స్నేహం. స్నేహం ఎంతో మధురమైనది. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం.

స్నేహితులు ఎలాంటి కష్టాల్లో ఉన్న తప్పనిసరిగా సహాయాం చేయాలి. అప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు మన స్నేహితులు మనకి సహాయాం చేస్తారు.

Attachments:
Similar questions