➪ Subject : Telugu
ప్రశ్న : " పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి " దీని వివరిస్తూ రాయండి .
➪ No spam Please....
Answers
Answered by
3
పల్లె కన్నేరు పెడుడుండో (మై విలేజ్ కన్నీటిని తొలగిస్తోంది): పోస్ట్ కాలనీయల్ నేషనలిజం యొక్క ఉత్పన్న రూపం యొక్క సబల్టర్న్ క్రిటిక్. రచయితలందరినీ చూపించు.
Answered by
1
Answer:
జ: చదువుకున్నవారు పట్టణాల్లో రూపాయిని ఒక దమ్మిడీలా ఖర్చు పెడతారు. చదువుకున్నవారు రైతులు కష్టపడి పండించిన పంటను తింటున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా ఉంటున్నారు. ఈ చదువుకున్న వారికి తమ స్వార్థం తప్ప తక్కిన ప్రపంచం మునిగిపోతున్నా లెక్క లేదు.
చదువుకున్నవారంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. పల్లెల్లో లేని సౌకర్యాల గురించి పట్టించుకునేవారే లేరు. తమ కష్ట ఫలితాలను అనుభవిస్తున్న పట్నం వాసులు తమను పట్టించుకోవడం లేదని పల్లెటూళ్లు కన్నీళ్లు పెడుతున్నాయి.
Similar questions