Music, asked by pbujii, 1 year ago

telangana information in Telugu


suzi95: sorry I didn't know telegu

Answers

Answered by Ap00learner
1

తెలంగాణ - Telangana

Map of India with the location of తెలంగాణ - Telangana highlighted.

రాజధాని  

- అక్షాంశరేఖాంశాలు హైదరాబాదు  

- 17.366° ఉ 78.476° తూ

పెద్ద నగరము హైదరాబాదు

జనాభా (2011)  

- జనసాంద్రత 3,52,88,768 [1] ( ? )  

- 307/చ.కి.మీ

విస్తీర్ణము  

- జిల్లాలు 114840 చ.కి.మీ ( ? )  

- 10

సమయ ప్రాంతం IST ( UTC +5:30 )

అవతరణ  

- గవర్నరు  

- ముఖ్యమంత్రి  

- చట్టసభలు (సీట్లు) జూన్ 2 , 2014  

- ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్  

- కల్వకుంట్ల చంద్రశేఖరరావు  

- శాసనసభ (119)

అధికార బాష (లు) తెలుగు - ఉర్దూ

పొడిపదం (ISO) IN-TS

వెబ్‌సైటు : www.telangana.gov.in

200px  

తెలంగాణ - Telangana రాజముద్ర

తెలంగాణ సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్రను కలిగివుంది. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులచే మరియు కుతుబ్ షాహీ , అసఫ్ జాహీ రాజవంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉపఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవిర్భవించింది. కళలు , సంస్కృతిలపై ఆసక్తి కలిగిన పాలకులు, ఇతరులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో "కాకతీయ పండుగ" తోపాటుగా బోనాలు , బతుకమ్మ , దసరా , ఉగాది , సంక్రాంతి , మీలాద్-ఉన్-నబి , రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుకలను కూడా జరుపుకుంటారు.

విభిన్న భాషలు , సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం చాలాకాలం నుండి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. "దక్షిణానికి ఉత్తరం మరియు ఉత్తరానికి దక్షిణం" గా, గంగా - యమున తెహజీబ్ గా పిలవబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నగరం.

Answered by KrishnaBirla
0
దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ రాజధాని లో, చార్మినార్ 4 మహోన్నత మినార్లకు మద్దతుగా 4 వంపులు కలిగిన 16 వ శతాబ్దపు మసీదు. ఈ స్మారకం నగరం యొక్క లాడ్ బజార్ను సుదీర్ఘకాలం గమనిస్తుంది. కుతుబ్ షాహి వంశీయుల సీటు ఒకసారి, విశాలమైన గోల్కొండ ఫోర్ట్ ఒక మాజీ వజ్ర-వాణిజ్య కేంద్రం. వరంగల్ నగరంలో, శతాబ్దాలుగా ఉన్న వరంగల్ కోటలో చెక్కబడిన రాతి టవర్లు మరియు ముఖద్వారాలు ఉన్నాయి.
Similar questions