teligu lo nithya sandhi eamity
Answers
Answered by
3
సరైన ప్రశ్న:
తెలుగు లో ఉత్వ సంధి అంటే ఏమిటి
జవాబు:
★ ఉత్య సంధి లేదా ఉకార సంధి : హ్రస్య 'ఉ' కారాన్ని (ఉత్తు కుచ్చు కలిసినప్పుడు, ఉకారం లోపించ, పరస్వరం కనిపిస్తుంది.
ఉదాహరణలు
- రాముడు + అతడు = రాముడతడు .
- సోముడు +ఇతడు = సోముడితడు
- మనము + ఉంటిమి = మనముంటిమి
సంధి గురించి మరింత తెలుసుకోండి :
★ సంధి లో రకాలు
- అకార సంధి
- యడాగమ సంధి
- ఇకార సంధి
- ఉకార సంధి
- ఆమ్రేడిత సంధి
- గసడదవాదేశ సంధి
- సరళాదేశ సంధి
- పుంప్వాదేశ సంధి
- ద్విరుక్తటకారాదేశ సంధి
Similar questions