Tell about amaravathi in 10 paras in telugu only Pls I will give brainy answer for sure
Answers
Answered by
1
అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని నగరం. ఇది కృష్ణా నది దక్షిణపు ఒడ్డున నిర్మింపబడుతున్నది.[1][2] ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014) ప్రకారం, హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారింది. అయితే, కొత్త రాజధాని అభివృద్ధి చేసే వరకు పది సంవత్సరాల వ్యవధి కోసం రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండటానికి వీలుంది..[3]. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది.[4]. మార్చి 2, 2017న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది
Similar questions