India Languages, asked by janupotluru65, 11 months ago

కన్నీళ్ళ -గణాన్ని గుర్తించండిTelugu ​

Answers

Answered by Anonymous
17

జవాబు:

U U I

కన్నీళ్ళ

వరు‌‌‌‌సగా U U I గణాలు వచ్చాయి కాబ‌ట్టి ఇది త గణం.

అదనపు సమాచారం:

ఛందస్సు:

నిర్వచనం : పద్యల‌క్ష‌ణాలు వివరించడం ( లేదా ) అక్షర పదవిజ్ఞాం ( లేదా ) లఘువు, గురువు మిలితమైన పద్యం.

గురువు ల‌క్ష‌ణాలు:

  • ద్విమాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు.

  • గురువును 'U' తో సూచిస్తారు.

  • సూచించబడే అక్షరాలు:

  1. దీర్ఘాక్షరాలు
  2. సున్న తో కూడిన అక్షరాలు
  3. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం
  4. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం
  5. ఐ, ఔ లతో కూడిన అక్షరాలు
  6. నకార పొల్లుతో కూడిన అక్షరాలు

లఘువు లక్షణాలు:

  • ఎకమాత్ర కాలం ఉచ్చరించబడే అక్షరాలు.

  • లఘువును ' I ' తో సూచిస్తారు.

  • సూచించబడే అక్షరాలు:

  1. హ్రాస్వాక్షరాలు
  2. హ్రాస్వాచ్చు తో కూడిన అక్షరాలు
  3. దీర్ఘాక్షరాలు కాని ద్విత్వాక్షరాలు
  4. దీర్ఘాక్షరాలు కాని సంయుక్తాక్షరాలు

రెండక్షర గణాలు:

I I - లా గణం

I U - గణం

U U - గా గణం

U I - గణం

మూడక్షర గణాలు:

U I I - గణం

I U I - గణం

I I U - గణం

I U U - గణం

U I U - గణం

U U I - గణం

U U U - గణం

I I I - గణం

Answered by VishnuPriya2801
15

జవాబు:-

U U I.

కన్నీళ్ళ

లఘువులు , గురువులు : -

కొన్ని అక్షరాలను గుర్తు పట్టేందుకు మనవారు గుర్తులను ఎర్పాటు చేశారు.ఆ గుర్తులు ఎమిటో చూడండి.

• రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలు, అంటే మనం హ్రస్వాక్షరాలుగా పిలుచుకునే అక్షరాలను - "I" గుర్తుతో సుచిస్తాం . ఈ గుర్తును లఘువు అని అంటారు.

• లఘువు సమయం కంటే ఉచ్చారణకు ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలను "U" గర్తుతో సూచిస్తారు. ఈ గుర్తును గురువు అంటాం.

Similar questions