Telugu basha gopathnam letter to friend in telugu
Answers
Answered by
0
U have 2 make the friend 2 have min respect on tel 2 give this
Answered by
32
ప్రియమైన మిత్రురాలు సిరి కి,
నీ ప్రియమిత్రురాలు లక్ష్మి వ్రయునది ఎమనగా,
ఇక్కడ నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని దయతో మీరు చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను
మాతృభాష (ఆంగ్లం : Mother Tongue) ఇంకనూ, ప్రథమ భాష, మొదటి భాష, ప్రాంతీయ భాష మొదలగు పేర్లు గలది. మానవుడు పుట్టిన తరువాత మొదటగా నేర్చుకునే భాష. ముఖ్యంగా తన తల్లి ఒడిలో నేర్చుకునే భాష, అందుకే మాతృభాష అనే పేరు. ఒక మనిషి మొదటి భాష అతడి సామాజిక-భాషాపర గుర్తింపునకు మూలము.
ఇట్లూ,
నీ ప్రియమిత్రురాలు,
లక్ష్మి.
Similar questions