India Languages, asked by la3vicutegjuw, 1 year ago

Telugu kavitha on village

Answers

Answered by kvnmurty
13

పల్లెలంటేనే ఆరబోసిన అందాలు

ఏరులు ఆకుపచ్చని  పొలాలు

కల్మషం లేని తేట మనుషులు

ఏటిగట్టు గా వినిపించే జానపదాలు

తీయగా ఆప్యాయంగా ఉండే పిలుపులు

మనుషుల్లో ఊబికే భక్తి సంప్రదాయాలు

అందరి మనసుల్లో పడతారు కష్టాలు,

ఎదురుపడితే చిందిస్తారు చిరునవ్వులు

కనిపిస్తాయి అమ్మానాన్నపై గౌరవాలు

తేట తేట పల్లె యాస కల్మషం లేని భాష

చిన్ని చిన్ని బడులు సాదా సీదా పంతులు

నెరుస్తారు వానాకాలం చదువులు

పొలాల్లో పనులు రోజూ ఉండవు తిండి గింజలు

నూతిలోంచి తోడుకోవాలి నీళ్ళు

 

=================

 

మా  పల్లెటూరి లో చిన్నచిన్న  రైతులు 
అక్కడక్కడ పచ్చ పచ్చని పొలాలు
బండ్ల  నీడ్చి చిక్కిన  పశువులు
ఇవే మా మనుషుల రాజ శకటాలు 

పైన మండే సూర్యుని ఎర్రటి  ఎండలు
మా ఒంటి నిండా శ్రమ  చెమటలు
కాలి కింద మురికి బురదలు 
పాడి పంటల కోసం పడతాం కష్టాలు

మా ఊరి నిండా ఎన్నో గుడిసెలు
చిరు దీపాలే మాకు వెలుగులు
ఇక చీకటైతే అంతటా పురుగులు
ఈ వేడిమి కి పట్టీ పట్టని నిదురలు 

పండగ కి మేం  వండేది కూర అన్నం
ప్రతి రోజు తినేది ఉప్ప గంజి అన్నం
ఎప్పటికీ మారేనో  మా జీవితం
ఎన్నటికీ తీరోనో మా చిన్ని ఆశలు  
==========================

 

======================

తూరుపున  తెలతెలవారుతోంది  నెమ్మదిగా మసక మసక గా
ఎక్కాను పైమెడ పైకి తొందరగా ఈ ఊరందరినీ  గమనించాలని
చెట్లపై పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి గోల గోలగా
ప్రజలంతా ప్రొద్దున్నే లేచారు తమ పనులు మొదలుపెట్టగా
ఆడవాళ్ళు ముంగిట ముగ్గులిడుతున్నారు చక్కగా
బిందెలతో వయ్యారంగా వడివడి గా వెళుతున్నారు పంపు చేరాలని
పాపం ఎంతో కష్టపడవలసి వస్తుంది ఈ రోజుల్లోకూడా మంచినీళ్ళకి 
అయినా పడతారు కష్టం వారి వారి కుటుంబాల కోసం
పిల్లలు బయలు దేరారు మాస్టర్ల దగ్గర పాఠాలు నేర్వడానికి
పాపం నిద్ర పూర్తిగా తీరక ఆవులిస్తున్నారు పైపైకి
ఆవుల గేదెల తోలుతున్నారు కాపరులు గడ్డి మేయించడానికి
పూజారుల అర్చనలు  వినిపిస్తున్నాయి  గుడులలోంచి
అగర్బత్తి సువాసన అనుభూతి  కలిగింది మనసులోంచి
అనుకున్నాను స్నానం చేసి తొందరగా పూజ చేసుకోవాలని
మంచి పూవులని కోసి వేశాను నా వెండి బుట్ట లోకి ఇలా ఇలా కాసేపు ...
ఇలాగే  చిన్నచిన్న సామాన్య భావనలతో నిండింది నా మది అనుకొన్నా
 
పల్లెటూరు వైభవం పై తీయటి కథ రాయాలని.

 

Answered by brainlystargirl
6
Thank you

న్యాయవాదిగా పని చేస్తుంటాడు. అతనికి ఓ కొడుకు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం కుమారుడితో విభేదాలు వచ్చాయి. గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టులో ఉన్న మణిమారన్ చాంబర్ నుంచి బయటకు రాగానే.. ఆయన కొడుకు తన స్నేహితులతో కలిసి లోపలకు ప్రవేశించి కత్తితో పొడిచాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు మణిమారన్ కుమారుడ్ని అదుపులోకి 

మణిమారన్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఓ కూతురు, కొడుకు ఉన్నాడు. ఆ కొడుకే రాజేష్. మొదటి భార్య కూతురుకు పెళ్లి చేసేందుకు మణిమారన్ మ్యాచులు చూడటం లేదని రాజేష్ ఆరోపిస్తున్నాడు. అదే సమయంలో ఆస్తుల తగాదా కూడా ఉందని చెబుతున్నారు. దీంతో, హత్య చేయాలనుకున్నట్లు చెబుతున్నారు.

ఘటన జరిగినప్పుడు కోర్టు ప్రాంగణంలో పదుల సంఖ్యలో లాయర్లు ఉన్నారు. వారందర్నీ రాజేష్ తోసుకుంటూ తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రి పైన కత్తితో దాడి చేసిన అనంతరం అతనిని 

Similar questions