India Languages, asked by Sarikasree, 1 month ago

ధర్మరాజు శాంతి కాముకుడు అని ఎలా చెప్పగలవు ? [ Telugu language ]




Spam will be reported ! ​

Answers

Answered by Anonymous
2

Explanation:

ఇస్లాం ధర్మం : ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త ] ఆఖరి ప్రవక్త , ఇది ముహమ్మద్ [ఆయన పై శాంతి , శుభాలు కలుగు గాక] స్థాపించిన మతం కాదు. ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం. 140 నుండి 180 కోట్ల జనాభాతో ప్రపంచంలో పెద్దదయన క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం[1].

Answered by IzAnju99
4

"శాంతము లేక సౌఖ్యము లేదు " అన్నారు త్యాగరాజు. విద్యా , వినయం గల ధర్మరాజు శాంతి ఎప్పుడూ కోరుకున్నాడు. శ్రీ కృష్ణునితో ధర్మరాజు అన్నా ఈ మాటలు గమనించండి. " సక్రమంగా మాకు అర్థ రాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రి మనసొప్పక పోతే మేము తలదాచుకోవడానికి ఐదూలిచ్చిన చాలు " అని సంజయ నీతో చెప్పాను అన్నాడు.దీని ద్వారా పతనానికి పోయి తన రాజ్యం తనకిమ్మని కాకుండా లేకపోతే అనడంలో అతని శాంతి కాముకత ప్రతిఘటన అవుతుంది .

⭐I hope it helps you bæ⭐

mark me as Brainliest

Similar questions