Music, asked by yannamarjun, 4 months ago

సప్తస్వరములు ఎవీ Telugu lo cheppandi​

Answers

Answered by PURNA9239
1

Answer:

స, రి, గ, మ, ప, ద, ని, సా.......

Answered by Anonymous
2

Hᴇʏᴀ✨

సప్త ఆంటే ఏడు(7)  7 అక్షరాలైన ఈ  "సరిగమపదని" లను సప్తస్వరాలు  అంటారు. Ikkada inko స emaindhani miku doubt raavachu. First స malli count undadhu.

షడ్జమము (స) నెమలి క్రేంకారం

ఋషభము (రి) ఎద్దు రంకె

గాంధారము (గ) మేక అరుపు

మధ్యమము (మ) క్రౌంచపక్షి కూత

పంచమము (ప) కోయిల కూత

ధైవతము (ద) గుర్రం సకిలింపు

నిషాదము (ని) ఏనుగు ఘీంకారం

Hᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘs ᴜ..✌

Gʟᴀᴅ ᴛᴏ ʜᴇʟᴘ ᴜ ❣

Similar questions