Science, asked by chand17, 1 year ago

Telugu poems of rain

Answers

Answered by Spenky
81
I found this poem. Hope it helps
Attachments:
Answered by dreamrob
18

వాన మీద పద్యాలు:

1) వాన వాన రావమ్మా

పొలాల్లో నీళ్లు నింప మా

పంటలు బాగా పండించే అమ్మ

పరీక్ష ఫీజు కట్టాలమ్మ

ఫస్ట్ గా పాసు కావాలమ్మా

పై పై చదువులు చదవాలి అమ్మ

పుడమి తల్లికి సేవ చెయ్యాలమ్మా.

2) వాన వాన వల్లప్ప

వాకిలి తిరుగు చెల్లప్ప

చేతులు చాచు చెల్లప్ప

గడ్డిలో న తిరుగు అన్నప్ప

తిరుగు తిరుగు తిమ్మప్ప

తిరగలేను నరసప్ప.

3)వానల్లు కురవాలి వానదేవుడా

వరిచేలు పండాలి వానదేవుడా

నల్లని మేఘాలు వానదేవుడా

చల్లగా కురవాలి వానదేవుడా

మా ఊరి చెరువు అంత వాన

దేవుడా ముంచెత్తి పోవాలి వానదేవుడా కప్పలకు పెళ్లిళ్లు వానదేవుడా

గొప్పగా చేస్తాము వానదేవుడా

పచ్చగా చేయలేనంత వానదేవుడా

పంటలు పండాలి వానదేవుడా

వానల్లు కురవాలి వానదేవుడా

వరి చేలు పండాలి వానదేవుడా.

Similar questions