The paragraph about Alarmel Valli in Telugu
Answers
Answered by
4
Explanation:
భారతీయ నృత్యకారులు, కొరియోగ్రాఫర్. ఆమె భరతనాట్యంలో సుప్రసిద్ధురాలు.[1][2] ఆమె 1984లో చెన్నైలో స్థాపింపబడిన "దీపశిక్ష" సంస్థకు వ్యవస్థాపకులు. ఆ సంస్థలో ఆమె భరతనాట్యంపై శిక్షణ ఇస్తుంటారు.
1991 లో అలర్మెల్ వల్లి వైజయంతమాల తరువాత భారత రాష్ట్రపతిచే పద్మశ్రీ అవార్డు అందుకున్న రెండవ పిన్నవయస్కురాలిగా వినుతికెక్కింది. ఆమె 2001లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకుంది.[4] 2004 లో ఆమె భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు అందుకుంది.[5]
hope it helps pls mark as brainliest answer
follow me
Answered by
9
Answer:
Hey mate the above answer is perfect
I think my answer is no need
Similar questions
Math,
5 months ago
Math,
5 months ago
Math,
5 months ago
India Languages,
11 months ago
India Languages,
11 months ago
English,
1 year ago