Uses of joint family in telugu
Answers
Answered by
0
joint family aer useful financially
Answered by
0
Answer:
కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం. ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం. పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు, తల్లితండ్రులు భార్యా భర్తలు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉంటారు.
Similar questions