Hindi, asked by kvramana94406, 1 month ago

కేతనం (పర్యాయపదాలు) చరణం (నానార్థాలు) అమృతం (వ్యుత్ప్యర్థం) విరామమెరుగక (సంధి విడదీయండి మూడు రోజులు (సమాసనామం) V​

Answers

Answered by PADMINI
29

కేతనం (పర్యాయపదాలు):

కేతనం = పతాకం, జెండా, ధ్వజం

చరణం (నానార్థాలు):

చరణం = పాదం, వేరు, పద్యపాదం

అమృతం (వ్యుత్ప్యర్థం):

అమృతం = (సుధ) మరణం పొందింపనిది

విరామమెరుగక (సంధి విడదీయండి):

విరామము + ఎరుగక = విరామమెరుగక => ఉత్వ సంధి

  • ఉత్వ సంధి: ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము.

మూడు రోజులు (సమాసనామం):

మూడు రోజులు = మూడు సంఖ్య గల రోజులు => ద్విగు సమాసం.  

  • ద్విగు సమాసం : సమాసంలో పూర్వ పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు.
Similar questions