Vanalu enduku kuravali
kvnmurty:
forests ? rains ?
Answers
Answered by
10
Vanalu leda varshalu manaku entho avasaram endukante avi manaku vyavasayaaniki,taagadaaniki,mana avasaraalaku neetini andistay kanuka.
Answered by
10
వానలు కురిస్తేనే గాని మన చెరువులు నీటితో నిండవు. ఎండాకాలంలో వేడి కి వాటిలో నీటిమట్టం తగ్గిపోతుంది. ఇక నవంబర్ నించి మళ్ళీ జూన్ దాకా త్రాగడానికి , వ్యవసాయానికి, పరిశ్రమలకు నీళ్ళు కావాలి కదా.
వేసవి లో ఆకాశానికి ఎగిరిన నీతి ఆవిరి మేఘాల రూపం దాల్చి, వాతావరణం చల్లబడగానే వర్షం వస్తుంది. ఇది భూగోళం పైన , భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లన, సూర్యుడి చుట్టూ తిరగడం వల్లన కలిగే భౌగోళిక మార్పులు.
వర్షం వల్ల నా భూమి లోపల నీతి మట్టం పైకి వస్తుంది. లేకపోతే మన మోటర్ లోకి నీళ్ళు రావు కదా. వర్షం వ్యవసాయం చేసేవారికి ఎంతో అవసరం. లేకపోతే పొలాలు ఎండిపోతాయి.

Similar questions