English, asked by cibi8157, 10 months ago

vanamahosthavam essay in telugu

Answers

Answered by UsmanSant
0

Answer:

వనమహోత్సవం అనేది వారం పాటు జరిగే ఒక పెద్ద కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో వేలాదిగా చెట్లు నాటడం జరుగుతుంది.

ఈ చెట్లను రక్షించటం కూడా దీనిలోని బాధ్యత.

వనమహోత్సవం అనే కార్యక్రమం 1950వ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు.

ముఖ్యంగా వనమహోత్సవం అనే ఈ కార్యక్రమం జూలై మొదటి వారంలో జరుగుతూ ఉంటుంది.

చెట్లను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దీని ముఖ్య ఉద్దేశం.

దీనిని ఎం మనిషి మొదలుపెట్టారు.

Similar questions