తెలుగు
Vennela పాఠ్యభాగం ఎక్కడి నుండి గ్రహింపులు
డినదో గుర్తించండి
Answers
Answer:
తెలుగు సినిమా రంగంలో జంట నిర్మాతలు, జంట కవులు, జంట సంగీత దర్శకులు మరికొన్ని జంటలతోపాటు జంట గాయకులూ ఉన్నారు. వారే మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు. ఇద్దరి గురించీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేదేముంది? అనిపిస్తోంది కదూ.
తెలుగు సినిమా రంగంలో జంట నిర్మాతలు, జంట కవులు, జంట సంగీత దర్శకులు మరికొన్ని జంటలతోపాటు జంట గాయకులూ ఉన్నారు. వారే మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు. ఇద్దరి గురించీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేదేముంది? అనిపిస్తోంది కదూ.సరే, పిఠాపురం నాగేశ్వరరావు ఇంటి పేరు పిఠాపురం కాదని చాలామందికి తెలీదు. ఆయన స్వస్థలం పిఠాపురం కనుక అదే వాడుకలోకి వచ్చేసింది. ఆయన ఇంటిపేరు పాతర్లగడ్డ. ఎటొచ్చీ ‘పి’తోనే మొదలైందని శ్రోతలు సీరియస్‌గా తీసుకోలేదనుకుందాం. మంగళసూత్రం చిత్రం ద్వారా నేపథ్య గాయకునిగా పరిచయమైన నాగేశ్వరరావు, తర్వాత మాయాలోకం, పరదేశి, మంత్రదండం చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలకు గాత్రం అందించారు. తర్వాత సాలూరి
Answer:
Hope it helps you.,.........

