Math, asked by hayazhaaz473, 1 year ago

vibhakthulu full details in telugu

Answers

Answered by pendyalamanu777
11

Step-by-step explanation:

  • ప్రత్యయాలు విభక్తి పేరు
  1. డు, ము, వు, లు => ప్రథమా విభక్తి
  2. నిన్, నున్, లన్, గూర్చి, గురించి => ద్వితీయా విభక్తి.
  3. చేతన్, చేన్, తోడన్, తోన్ => తృతీయా విభక్తి
  4. కొఱకున్ (కొరకు), కై => చతుర్ధీ విభక్తి
  5. వలనన్, కంటెన్, పట్టి => పంచమీ విభక్తి
  6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ => షష్ఠీ విభక్తి.
  7. అందున్, నన్ => సప్తమీ విభక్తి
  8. ఓ, ఓరీ, ఓయీ, ఓసీ => సంబోధన ప్రథమా విభక్తి
Similar questions